ఒకతను చనిపోయిన తన భార్యకి దహనసంస్కారాలు కానిచ్చి తిరిగివస్తున్నాడు,
స్మశానపు ద్వారం దాటేలోపే పెళ పెళ మంటూ పేద్ద శబ్దంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది.
అప్పుడు భర్త ఆకాశంవైపు చూస్తు..............
అప్పుడే అక్కడకు చేరుకున్నావా అన్నాడు.
17, ఫిబ్రవరి 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి