నేను సౌదీలో ఉంటానని మీకు తెలుసు నాతోటి వర్కర్స్ ఎక్కువ అరబ్సే కాబట్టి వారు నాకు వినిపించేవాటిలో కొన్ని మీకు వినిపించాలను కుంతున్నాను...
జెద్దాలో ఒక వ్యాపర్స్తుడి(అదరమి అనే వంశం వాల్లు,యెమనీయులు)కొడుకు పై చదువులకని అమెరికా వెల్లాడు,
ఒక వారం రోజుల తర్వాత తన సహోదరుడు ఫోన్ చెసి వెంటనే ఏ ఫ్లైట్ దొరికితే అది పట్టుకుని జెద్దా రమ్మని గద్దించాడు.
కాని చిన్నవాడు పట్టించుకోలేదు, ఇలాగే మల్లి రెండు నెలల తర్వాత ఫోన్ చేసి అదే రిపీట్ చేసాడు ఐనా పట్టించుకొలేదు.
ఈ సారి మల్లీ నెల రోజుల తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి బండ బూతులు తిట్టి వెంటనే రమ్మన్నాడు, చేసేది లేక జెద్దా వచ్చాడు.
ఇంటికివెల్లాడు ముందు అన్నయ్య రూమ్ డోర్ తెరిచాడు గడ్డం పెంచుకొని తమ్ముడివైపు కోపంగా చుసి డోర్ వెసుకున్నాడు,
సరె అని నాన్న దగ్గరికి వెల్లాడు, సేమ్ సీన్ నాన్న కూడా పొడవాటి గడ్డంతో కనిపించాడు, ఏంటి అని అడిగేలోపలే వాళ్ళ నాన్న కోపంతో "వెధవన్నర వెధవ ఉన్న ఒక్క షేవింగ్ మిషన్ నువ్వు తీసుకెలితే ఇక్కడ మేమెలా గడ్డం తీసుకోవాలి, ఇంతకి షేవింగ్ మిషన్ తెచ్చావా లేదా” అని గద్దించాడు.
17, ఫిబ్రవరి 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి