8, మే 2013, బుధవారం

పిసినారి.

ఒక అరబ్ షేఖ్ ఆరోగ్యం చాలా క్షీనించి హాస్పిటల్ లో చేరాడు.
అర్జెంటుగా బ్లడ్ కావలసి వచ్చింది, ఒక పిసినారి రక్తం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
షేఖ్ కు రక్తం ఇచ్చి బ్రతికించాడు, అందుకు షేక్ సంతోషించి పిసినారి మర్సిడీస్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు.
మళ్ళీ కొన్ని రోజుల తర్వాత  షేఖ్ ఆరోగ్యం చాలా క్షీనించి మళ్ళీ హాస్పిటల్ లో చేరాడు.
అదే పిసినారి రక్తం ఇచ్చి కాపాడాడు, అందుకు షేఖ్ ఒక స్వీట్ బాక్స్ గిప్టు గా ఇచ్చాడు
అలా ఎందుకు పొయినసారి కార్ ఇచ్చారుగా ఇప్పుడు ఎందుకిలా అని పిసినారి అడిగాడు.
దానికి షేఖ్ సమాధానం " ఇప్పుడు నాలో ప్రవహిస్తుంది నీ రక్తమే బ్రదరూ...."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి