అర్థరాత్రి వేళ ఒకావిడ సమాధిపై కుర్చుంది
దారిన వెల్తున్న ఒకతను ఆవిడతో
"ఏంటండి మీకు బయం వేయటంలేదా, ఇంత రాత్రి ఇక్కడ కూర్చున్నారు"
.
.
.
అందుకు ఆవిడ
"బయం ఎందుకు?
వేసవి కాలం కదా లోపల ఉక్కపోతగా ఉంది అందుకే ఇలా బయట కూర్చున్నాను" అంది.
24, మే 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి